Thursday, 24 September 2026
  • Home  
  • ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ*
- తిరుపతి

ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ*

*SULLURPETA BIG BREAKING* *ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ* *సూళ్లూరుపేట, సెప్టెంబర్ 24 :* పేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం మరియు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది. *సాదర ఆహ్వానము* *ప్రజల సంక్షేమమే మా లక్ష్యం – పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం..!* *ప్రతి కుటుంబానికి సొంతింటి సంతోషం* *తేది : 24-09-2026, గురువారం* *సమయం : ఉదయం 10:30 గంటలకు* *వేదిక : TIDCO గృహ సముదాయం, మన్నారపోలూరు, సూళ్లూరుపేట* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు *గౌ. డా. నెలవల విజయశ్రీ గారు* పాల్గొని, లబ్ధిదారులకు గృహాలను అందజేయనున్నారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, TIDCO గృహ లబ్ధిదారులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. *ఇట్లు,* *ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ క్యాంప్ కార్యాలయం,* *సూళ్లూరుపేట నియోజకవర్గం*

*SULLURPETA BIG BREAKING*

*ఈ రోజే మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం & సామూహిక గృహప్రవేశాలు – MLA డా. నెలవల విజయశ్రీ*

*సూళ్లూరుపేట, సెప్టెంబర్ 24 :* పేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్నారపోలూరు TIDCO గృహాల ప్రారంభోత్సవం మరియు సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది.

*సాదర ఆహ్వానము*

*ప్రజల సంక్షేమమే మా లక్ష్యం – పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం..!*
*ప్రతి కుటుంబానికి సొంతింటి సంతోషం*

*తేది : 24-09-2026, గురువారం*
*సమయం : ఉదయం 10:30 గంటలకు*
*వేదిక : TIDCO గృహ సముదాయం, మన్నారపోలూరు, సూళ్లూరుపేట*

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు *గౌ. డా. నెలవల విజయశ్రీ గారు* పాల్గొని, లబ్ధిదారులకు గృహాలను అందజేయనున్నారు.

కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, TIDCO గృహ లబ్ధిదారులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

*ఇట్లు,*
*ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ క్యాంప్ కార్యాలయం,*
*సూళ్లూరుపేట నియోజకవర్గం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.