*ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 18/10/2026.*
పున్నమి ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్
*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కొండపల్లి వరకు కన్నెగంటి అమూల్య నామినేషన్ ర్యాలీ.*
*పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కొండపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి కన్నెగంటి అమూల్య.*
*జనసంద్రంగా మారిన ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్.*
*పసుపుమయమైన రహదారులు.. అడుగడుగునా కూటమి శ్రేణుల సందడి.*
*భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు.*
*ర్యాలీలో పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.*
*కొండపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి కన్నెగంటి అమూల్యకు కూటమి నాయకులు, కార్యకర్తల ఘన మద్దతు.*
*కూటమి ఐక్యతను చాటుతూ ఉత్సాహంగా సాగిన నామినేషన్ ర్యాలీ.*
*

