Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆరేపల్లి రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Punnami Newsroom Published:
కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆరేపల్లి రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

*వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిలు ఆరేపల్లి రాము,పామర్తి దుర్గా ప్రసాద్.*

*విస్తృత ప్రచారం: ‘ప్రతి ఇంటికీ పండగ వాతావరణం’ అనే నినాదంతో వాటర్లను కలిశారు*

ఎన్టీఆర్ జిల్లా.
కొండపల్లి, అక్టోబర్:

*కొండపల్లి మున్సిపాలిటీ,*
*పరిధిలోని 22,23వ డివిజన్ల లో ఆరేపల్లి రాము,పామర్తి ప్రసాదరావులు.*

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిలు .ఆరేపల్లి రాము,పామర్తి ప్రసాదరావులు
తమా డివిజన్ ల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, మాజీ మంత్రి జోగి రమేష్ దీవెనలతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన డివిజన్. లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా.ఆరేపల్లి రాము,పామర్తి ప్రసాదరావులు
తమా మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని ప్రతి గడపకూ వెళ్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని మరొకసారిఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తున్నారు.
“మరొకసారి ప్రతి ఇంటికి పండగ వాతావరణాన్ని తెచ్చుకుందాం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న,ఆరేపల్లి రాము, పామర్తి ప్రసాదరావు స్థానిక మహిళలు, వృద్ధులు, యువత నుండి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని.ఆరేపల్లి రాము,పామర్తి ప్రసాదరావులు
ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
డివిజన్ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తామూ నిరంతరం అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆరేపల్లి రాము,పామర్తి దుర్గా ప్రసాద్ హామీ ఇచ్చారు.

కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆరేపల్లి రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆరేపల్లి రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *