Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

మైలవరం నియోజవర్గం విజయదశమి శుభాకాంక్షలు కోయసుధ

Punnami Newsroom Published:
మైలవరం నియోజవర్గం విజయదశమి శుభాకాంక్షలు కోయసుధ

*విజయదశమి శుభాకాంక్షలు 🌸*
*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా సంస్థ సభ్యులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు.*
-ఆ దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*.
ఇట్లు, పేదల పెన్నిధి పేదలకు సహాయం చేసే కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి కంప్యూటర్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి అండగా నిలిచే మైలవరం మండల వాసి కోయసుధ కుల మతం భేదం లేకుండా విజయదశమి శుభాకాంక్షలు 20 మంగళవారం 2026 పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి ఇంకొల్లు జమలయ్య
*కోయ సుధ*
మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్
మైలవరం 🙏🌺

మైలవరం నియోజవర్గం విజయదశమి శుభాకాంక్షలు కోయసుధ

మైలవరం నియోజవర్గం విజయదశమి శుభాకాంక్షలు కోయసుధ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *