Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు కౌన్సిలర్‌గా కొలగాని శిరీష ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు కౌన్సిలర్‌గా కొలగాని శిరీష ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు: జనసేన పార్టీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ కొలగాని శిరీష గురువారం కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
  • ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఆమెతో ప్రమాణం చేయించారు.కౌన్సిలర్ పదవికి కొలగాని శిరీష పేరును ప్రతిపాదిస్తూ జనసేన పార్టీ బీఫామ్ అందజేసింది.
  • అయితే గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదనే అంశంపై వాదోపవాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది.

ఆత్మకూరు: జనసేన పార్టీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ కొలగాని శిరీష గురువారం కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు ఆమెతో ప్రమాణం చేయించారు.కౌన్సిలర్ పదవికి కొలగాని శిరీష పేరును ప్రతిపాదిస్తూ జనసేన పార్టీ బీఫామ్ అందజేసింది. అయితే గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదనే అంశంపై వాదోపవాదాలు చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా కార్యక్రమాన్ని నిర్వహించి శిరీషతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *