Saturday, 18 July 2026
  • Home  
  • ఆంధ్ర తెలంగాణ రాధా రంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి గా ఆదిమూలం కృష్ణ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్ర తెలంగాణ రాధా రంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి గా ఆదిమూలం కృష్ణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం మండల ఆంధ్ర తెలంగాణ రంగా రాధా చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శిగా ఆదిమూలం కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ అధ్యక్షులు పన్నస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి) సంతకం చేసిన నియామక పత్రాన్ని బుధవారం ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా ఆదిమూలం తనకు ఈ కీలకమైన బాధ్యతను అప్పగించిన ట్రస్ట్ అధ్యక్షులు పనస పూర్ణచంద్రరావు కు అలాగే రాధా రంగా మిత్రమండలి సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు కృష్ణ నియామకం పట్ల పలువురు అభినందనలు తెలియజేసి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.