Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అవార్డు గ్రహీతకు డి.ఇ.ఓ.అభినందన*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అవార్డు గ్రహీతకు డి.ఇ.ఓ.అభినందన*

వార్త ముఖ్యాంశాలు

  • * శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్.
  • కుమార్ అభినందించి భవిష్యత్తులో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి మరింత కృషి చేయాలని,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని సూచించారు.

*
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్. కుమార్ అభినందించి భవిష్యత్తులో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి మరింత కృషి చేయాలని,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *