Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకులోయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకులోయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు

వార్త ముఖ్యాంశాలు

  • కర్నూలు జిల్లాలో నవంబర్ 2 నుంచి 3 వరకు జరిగే 70వ SGF రాష్ట్ర స్థాయి పోటీల్లో అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు.
  • ఈ పోటీల్లో జి.
  • కార్తీక్ హై జంప్‌లో, డి.

కర్నూలు జిల్లాలో నవంబర్ 2 నుంచి 3 వరకు జరిగే 70వ SGF రాష్ట్ర స్థాయి పోటీల్లో అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో జి. కార్తీక్ హై జంప్‌లో, డి. అశోక్ లాంగ్ జంప్‌లో తమ ప్రతిభను చాటనున్నారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ పి.ఎస్.ఎన్. మూర్తి అభినందించి, పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కోచ్ డి. కొండలస్వామి విద్యార్థులతో కలిసి పోటీలకు వెళ్తున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *