Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: పంచాయతీ ఎన్నికలపై బీఎల్ఓలు, వీఆర్ఓలతో సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: పంచాయతీ ఎన్నికలపై బీఎల్ఓలు, వీఆర్ఓలతో సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాబోయే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణపై మండలంలోని బీఎల్ఓలు, వీఆర్ఓలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
  • ఓటరు స్లిప్పుల పంపిణీ, ఓటర్లకు అందించాల్సిన సమాచారం, ఎన్నికల విధుల నిర్వహణ, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై సమీక్షించి, తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
  • కార్యక్రమంలో తహసీల్దార్ గుంటూరు రాజా శ్రీధర్, ఎంపీడీఓ వీసం ప్రసాద్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పట్టాసి శంకర్రావు, పీడీఓలు శివప్రసాద్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అరకులోయ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాబోయే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణపై మండలంలోని బీఎల్ఓలు, వీఆర్ఓలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఓటరు స్లిప్పుల పంపిణీ, ఓటర్లకు అందించాల్సిన సమాచారం, ఎన్నికల విధుల నిర్వహణ, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై సమీక్షించి, తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గుంటూరు రాజా శ్రీధర్, ఎంపీడీఓ వీసం ప్రసాద్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పట్టాసి శంకర్రావు, పీడీఓలు శివప్రసాద్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *