Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష పత్రి పూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష పత్రి పూజ
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video; hw-remosaic: false; touch: (-1.0, -1.0); modeInfo: Beauty ; sceneMode: 0; cct_value: 5193; AI_Scene: (-1, -1); aec_lux: 59.0; aec_lux_index: 0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0; albedo: ; confidence: ; motionLevel: 0; weatherinfo: null; temperature: 39;

వార్త ముఖ్యాంశాలు

  • బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది.
  • ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని…

బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది. ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *