Friday, 25 September 2026
  • Home  
  • అంబేద్కర్ భవనానికి రూ.30 లక్షలు మంజూరు
- నిర్మల్

అంబేద్కర్ భవనానికి రూ.30 లక్షలు మంజూరు

సౌకర్యాల కల్పనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ నిర్మల్: నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన సౌకర్యాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి అంబేద్కర్ భవన పరిస్థితిని వివరించి వినతిపత్రం అందజేశారు. భవనంలో ఫ్లోరింగ్, అతిథుల సౌకర్యార్థం కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీహరిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది పాల్గొన్నారు. — పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్

సౌకర్యాల కల్పనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ
నిర్మల్: నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన సౌకర్యాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రూ.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు తెలిపారు.
బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి అంబేద్కర్ భవన పరిస్థితిని వివరించి వినతిపత్రం అందజేశారు. భవనంలో ఫ్లోరింగ్, అతిథుల సౌకర్యార్థం కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన మంత్రి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీహరిరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది పాల్గొన్నారు.
— పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.