Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

విద్యుత్ షాకుకు గురి కుటుంబంలో విషాదం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో విద్యుత్ షాకుకు గురై దంపతులు మృతి చెందిన విషాద సంఘటన లో గంటి దేవయ్య లక్ష్మి ప్రమాదవశాత్తు విద్యుత్ షాకుకు గురై మృతి చెందారు ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అల్లుకున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *