పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో నూతన 33/ 11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.2.70 కోట్ల నిధులు మంజూరైనట్లు అధికారులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ NPDCL ED E AE గారికి గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి రైతులకు ఇబ్బంది తొలుగుతాయని అన్నారు
రాజన్న సిరిసిల్ల
33/ 11 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు బండ లింగంపల్లి