Wednesday, 30 September 2026
  • Home  
  • బాహ్య మూల్యాంకన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి
- మహబూబ్ నగర్

బాహ్య మూల్యాంకన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి

💥 ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి💥 తెలంగాణ విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ (బాహ్య మూల్యాంకనం) ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాలను అదే పాఠశాలలో మూల్యాంకనం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించి ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేయించడం వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించి మూల్యాంకనం చేయించడం వల్ల ఉపాధ్యాయుల మధ్య అనవసరమైన అపోహలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని, మూల్యాంకన విధానం కూడా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలని అన్నారు. ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ కోసం ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను ప్రతి పాఠశాలకు అవసరమైన టీచింగ్‌–లెర్నింగ్‌ మెటీరియల్‌ (TLM) అందించేందుకు వినియోగిస్తే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్‌ స్థాయిలో అవసరమైన బోధనా సామగ్రిని అందించడం ద్వారా ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా బోధన కొనసాగించగలరని సూచించారు. అంతేకాకుండా, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తదితర సంబంధిత వర్గాలతో తగిన సంప్రదింపులు జరపకుండా ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేయడం సరికాదని , కావున ప్రభుత్వం ఈ విషయాన్ని పునఃపరిశీలించి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని.. *ఎం ఎన్ విజయకుమార్* *రాష్ట్ర గౌరవాధ్యక్షులు,* *రికగ్నైజ్డ్‌ ఉపాధ్యాయ* *పండిత పరిషత్‌* *తెలంగాణ రాష్ట్రం*

💥
ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి💥

తెలంగాణ విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ (బాహ్య మూల్యాంకనం) ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని
విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాలను అదే పాఠశాలలో మూల్యాంకనం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించి ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేయించడం వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించి మూల్యాంకనం చేయించడం వల్ల ఉపాధ్యాయుల మధ్య అనవసరమైన అపోహలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా ఉండాలని, మూల్యాంకన విధానం కూడా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలని అన్నారు.
ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ కోసం ప్రభుత్వం కేటాయించే బడ్జెట్‌ను ప్రతి పాఠశాలకు అవసరమైన టీచింగ్‌–లెర్నింగ్‌ మెటీరియల్‌ (TLM) అందించేందుకు వినియోగిస్తే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్‌ స్థాయిలో అవసరమైన బోధనా సామగ్రిని అందించడం ద్వారా ఉపాధ్యాయులు మరింత సమర్థవంతంగా బోధన కొనసాగించగలరని సూచించారు.
అంతేకాకుండా, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు తదితర సంబంధిత వర్గాలతో తగిన సంప్రదింపులు జరపకుండా ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేయడం సరికాదని ,
కావున ప్రభుత్వం ఈ విషయాన్ని పునఃపరిశీలించి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌టర్నల్‌ ఇవాల్యుయేషన్‌ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని..
*ఎం ఎన్ విజయకుమార్*
*రాష్ట్ర గౌరవాధ్యక్షులు,*
*రికగ్నైజ్డ్‌ ఉపాధ్యాయ* *పండిత పరిషత్‌*
*తెలంగాణ రాష్ట్రం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.