Sunday, 20 September 2026

Tag: ఒలిసిటి వార్తలు

హైదరాబాద్

పాతబస్తీలు రేషన్ కార్డులు పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకి రేషన్ కార్డులు పంపిణీ పివిసి కార్డులను పంపిణీ చేయడంలో భాగంగా పాతబస్తీలోని గౌలిపుర ఆలే నరేంద్ర మిత్ర క్లబ్లో ఏర్పాటు చేశారు దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ తమ పివిసి రేషన్ కార్డులను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.