Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Venkatesh #KalyanRam #AnilRavipudi #KeerthySuresh #KrithiShetty #Kazakhstan #Tollywood #TeluguCinema #MovieUpdates #PunnamiNews

సినిమా

కజకిస్థాన్‌లో వెంకీ–కల్యాణ్‌రామ్ భారీ యాక్షన్ సందడి

వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కథానాయికలు. నవంబర్‌ తొలి వారం నుంచి కజకిస్థాన్‌లో కీలక సన్నివేశాలు, భారీ యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో ప్రధాన టాకీ భాగం పూర్తికానుందని సమాచారం.