జాతీయ అంతర్జాతీయ
UN కొత్త చీఫ్ ఎంపిక.. నేడు రెండో రహస్య అభిప్రాయ సేకరణ
ఐక్యరాజ్యసమితి తదుపరి సెక్రటరీ జనరల్ ఎంపిక ప్రక్రియలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. UN భద్రతా మండలి ఆగస్టు 21న రెండో అనధికారిక ‘స్ట్రా పోల్’ నిర్వహించనుంది. తొలి పోల్ తర్వాత సెక్రటరీ జనరల్ అభ్యర్థులకు సభ్యదేశాల మద్దతు ఎలా మారిందో తెలుసుకునేందుకు ఈ అభిప్రాయ సేకరణ కీలకంగా మారనుంది.

