ఆంధ్రప్రదేశ్
23 రంగాల క్లస్టర్ వ్యూహం
Quantum, AI, Data Centres, Rare Earths, Pharma, Horticulture సహా 23 రంగాల క్లస్టర్లను అభివృద్ధి చేసే వ్యూహాన్ని రాష్ట్రం అమలు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రాంతీయ ప్రత్యేకతలకు అనుగుణంగా పరిశ్రమలను సమీకరించి, పెట్టుబడులు, నైపుణ్యాలు, ఉపాధి పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది


