Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: హ్యాష్‌ట్యాగ్‌లు #అరవింద్‌కేజ్రీవాల్ #ఢిల్లీనిరసనలు #జంతర్‌మంతర్ #ఆమ్‌ఆద్మీపార్టీ #ఎన్నికలకమిషన్ #పున్నమిన్యూస్ #ArvindKejriwal #DelhiProtest #JantarMantar #AAP #DelhiPolice #BreakingNews #PunnamiNews

జాతీయ అంతర్జాతీయ

ఢిల్లీ నిరసనలో కేజ్రీవాల్‌ డిటైన్!

ఓటర్ల జాబితా సవరణపై ఆరోపణల నేపథ్యంలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ నిర్వహించిన ఆందోళనలో పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. భద్రతా కారణాలతో నిరసనకు అనుమతి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు