Saturday, 26 September 2026

Tag: తెలంగాణ పండుగలు జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామం శ్రీ గణేష్ నవరాత్రులు

జనగాం

ఇప్పగూడెంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం, హాజరైన ఎస్సై వినయ్ కుమార్

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో బెస్ట్ బ్రదర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల వేడుకల్లో భాగంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సై వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అన్నెపు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి లింగనబోయిన శ్రీకాంత్, ఉపాధ్యక్షులు అన్నెపు అనిల్, కోశాధికారి అన్నెపు రాజుతో పాటు పలువురు కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.