Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

P-4లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
P-4లో స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి): సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P-4 ప్రోగ్రాం నిర్వహిస్తోందని కలెక్టర్ ఆనంద్ అన్నారు.
  • P-4 ఉద్దేశాన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ వివరించాలనే లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
  • జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ లక్ష్యంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

నెల్లూరు, ఆగష్టు, (పున్నమి ప్రతినిధి):

సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి నిరుపేద కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P-4 ప్రోగ్రాం నిర్వహిస్తోందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. P-4 ఉద్దేశాన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరికీ వివరించాలనే లక్ష్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వ లక్ష్యంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *