ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో సోనూర్లి లో విన్నర్ సోషల్ క్లబ్ పై పోలిస్ లు దాడి చేశారు.సెప్టెంబర్ 20 న asp సుశాంత్ ఆధ్వర్యంలో తనిఖీలు చెప్పటి 39 మంది జూదరులు క్లబ్ మేనేజర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి నగదు ప్లాస్టిక్ కైన్స్ మరియు నగదు లెక్కించె యాత్రం ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు

- ASIFABAD
జూదం గుత్తురట్టు 6.76 లక్షల రూపాయలు సీజ్