Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

సత్తుపల్లిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సత్తుపల్లిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

సత్తుపల్లి / ఖమ్మం

సత్తుపల్లి: పట్టణ అభివృద్ధిలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలోని 7, 9, 16, 19, 20, 23వ వార్డుల్లో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. 7, 19, 20, 23వ వార్డులకు రూ.50 లక్షల చొప్పున, 9వ వార్డుకు రూ.41 లక్షలు, 16వ వార్డుకు రూ.40 లక్షలు కేటాయించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, చైర్మన్ రేహణ బేగం కమల్ పాషా, దోమ ఆనంద్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *