పీర్జాదిగూడ సాయినగర్‌లో ఘనంగా వినాయక శోభాయాత్ర
ఉప్పల్: పీర్జాదిగూడ, సాయినగర్ కాలనీలో గోల్డెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కలశం, పంచ వేలం పాటలు…