నవంబర్ 21లోగా వెలుగుమట్లను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ…