సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఇండస్ట్రీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీట్లు…