మార్కాపురం జిల్లా: దోర్నాల మండలం రామచంద్ర కోట గ్రామంలో సబ్ స్టేషన్ వద్ద కరెంటు ఇవ్వటం లేదని రైతులు రోడ్డు మీద ధర్నా
దోర్నాల మండలం రామచంద్ర కోట గ్రామంలో సబ్స్టేషన్ వద్ద కరెంటు ఇవ్వటం లేదని రైతుల రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా వలన వచ్చే పోయే వాహనాలకు ఇబ్బందిగా ఉంది అని…