వేంపాడులో ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల దందా?
వరికుంటపాడు మండలం వేంపాడు పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములను అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 16/1లో 31 సెంట్లు, 16/3లో 4.18…