Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వార్తల విభాగం

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్ టి ఆర్ జిల్లా నుంచి మరిన్ని

తాజా కథనాలు

ఎన్ టి ఆర్ జిల్లా

మోదీ గారి జన్మదినం సందర్భంగా మైలవరంలో ‘ఆశీర్వాద్ కా దియా’ దేశ ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దీపాలు వెలిగించి ఆశీస్సులు – మద్దతు తెలియజేయాలి: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ దేశ ప్రగతి, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ప్రధాని మోదీ గారికి ఆశీస్సులు, మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రజా సేవకు గుర్తుగా నిర్వహించిన ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇళ్ల వద్ద దీపాలు వెలిగిస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమం, దేశ ప్రగతి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ దీపోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

మోదీ గారి జన్మదినం సందర్భంగా మైలవరంలో ‘ఆశీర్వాద్ కా దియా’ దేశ ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దీపాలు వెలిగించి…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

*నూతన వధువరులను ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ జోగి రమేష్ గారు మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు..* *ఈరోజు రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పెరుమాళ్ళ మార్కండేయ, వెంకటేశరమ్మ దంపతుల కుమారుడు అన్వేష్, జ్యోతి ప్రసన్న ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను అక్షింతలు వేసే ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గం ఇంచార్జి జోగి రమేష్ గారు మరియు జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను అక్షింతులు వేసి ఆశీర్వదించినారు..*

*నూతన వధువరులను ఆశీర్వదించిన మైలవరం నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ జోగి రమేష్ గారు మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

దండుపాటి విజయ్ కుమారుడు అన్నం ప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

నిక్షిత్ రామ్ అన్నప్రాసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. మైలవరం, కీర్తిరాయునిగూడెం, సెప్టెంబర్ 17: మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలో ఏపీ లైవ్‌స్టాక్…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

కవులూరు అభివృద్ధి కూటమి ప్రభుత్వం పెద్దపేట

కవులూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. రూ.19.61 కోట్ల సంక్షేమం, అభివృద్ధి నిధులతో గ్రామంలో విస్తృత ప్రగతి.…

Inkollu jamalayya6 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

*లోకేష్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం

*లోకేష్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి దేవినేని ఉమా* *పట్టిసీమపై ఒక్క మంచి మాట చెప్పలేని జగన్‌..…

Inkollu jamalayya2 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం మంత్రి జోగి రమేష్

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఐక్యతే పార్టీ బలం!* *కార్యకర్తకు గుర్తింపు.. ప్రతి అడుగులో అండ!* ఇబ్రహీంపట్నం :- ది.16/09/26 *వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

కొండపల్లి టిడిపి జెండా ఎగరేవేద్దాం జంపాల సీతారామయ్య

*మళ్ళి కొండపల్లి పై టీడీపీ జెండా ఎగరేద్దాం* సమిష్టి కృషితో మరోసారి ప్రభంజనం సృష్టిద్దాం ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం… ప్రతి…

Inkollu jamalayya1 నిమి పఠనం