*స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త – నాయకుడు సమిష్టిగా పనిచేయాలి.* *- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* వై.యస్.ఆర్ కాలనీ/విజయవాడ రూరల్ :- ది.19/09/26 *మైలవరం నియోజకవర్గం,విజయవాడ రూరల్ మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సంస్థాగత విస్తృతస్థాయి సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ గారు.* *ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు,పార్టీ విజయమే లక్ష్యంగా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.* *కార్యక్రమం అనంతరం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు కార్డు ను పంపిణీ చేశారు,అనంతరం స్థానిక మండలంలోని ఎంపిపి,జడ్పీటీసీ,ఎంపీటీసీ లకు సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.* *ఈ కార్యక్రమంలో మండలంలోని పార్టీ సినీయర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*
*స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త – నాయకుడు సమిష్టిగా పనిచేయాలి.* *- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* వై.యస్.ఆర్ కాలనీ/విజయవాడ రూరల్ :- ది.19/09/26 *మైలవరం నియోజకవర్గం,విజయవాడ రూరల్…