జగ్గంపేటలో ఘనంగా 8వ విష్ణు సహస్రనామ పారాయణం – నక్షత్రమాల 27
జగ్గంపేట, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించబడింది. జన్మనక్షత్రం సందర్భంగా గోవింద విష్ణు సహస్రనామం 27 సార్లు నక్షత్రమాలుగా పారాయణం చేయబడింది.…