విద్యా వికాసానికి నూతన సారథ్యం.. ఏటికొప్పాక జెడ్పీ హైస్కూల్ SMC ఏకగ్రీవం
జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా ఊడీ రామకృష్ణ వైస్ చైర్మన్గా బీసెట్టి అనంతలక్ష్మి పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) ఏటికొప్పాక: పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు, క్రమశిక్షణ, విద్యా సామర్థ్యాలను…