చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆత్మరక్షణ శిక్షణ
చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్చార్జ్ బాకూరు పాండురాజు ఆధ్వర్యంలో…