Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
JATLA GOVINDU
రచయిత గురించి

JATLA GOVINDU

JATLA GOVINDU is a Punnami News contributor reporting local and public-interest stories.

REPORTER KAKINADA Kakinada Rural
85 ప్రచురిత వార్తలు
వార్తా సేవా వివరాలు పున్నమిలో ఈ ప్రతినిధి ప్రచురించిన వార్తల పారదర్శక సారాంశం.
85ప్రచురిత వార్తలు
0ఈ నెల
4గత 30 రోజులు
1,657మొత్తం వీక్షణలు
2కవర్ చేసిన అంశాలు
19-09-2026వార్తా సేవ ప్రారంభం
అన్ని వార్తలు చూడండి

తాజా కథనాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*జనసేనలోకి వలసలు!* *​- సామర్లకోట, పెద్దాపురంలో ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో పార్టీలోకి చేరికలు*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): ​కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.పెద్దాపురం, సామర్లకోట పట్టణాలకు…

JATLA GOVINDU2 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*మున్సిపల్‌ ఎన్నికలు 2026 కు సర్వసన్నద్ధం కావాలి* *ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేలా ఏర్పాట్లు* *దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ప్రాంతీయ సదస్సులో దిశానిర్దేశం చేసిన మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌కుమార్* *ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి: సీడీఎంఏ పి. సంపత్‌కుమార్* *ఎన్నికల నియమావళిపై ప్రతి అధికారికి పూర్తి అవగాహన అవసరం: విజయవాడ కమిషనర్‌ ధ్యానచంద్ర* *పుర ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి: రాజమహేంద్రవరం కమిషనర్‌ రాహుల్‌ మీనా*

తూర్పుగోదావరి జిల్లా,రాజమహేంద్రవరం,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్): మున్సిపల్‌ సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాలని మున్సిపల్‌ పరిపాలన శాఖ…

JATLA GOVINDU3 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*కత్తిపూడి జడ్పీ హైస్కూల్ ను ఆకస్మికం గా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్..*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): కత్తిపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్.. అసిస్టెంట్ కలెక్టర్…

JATLA GOVINDU1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం* *ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో వనమాడి కొండబాబు*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వమని కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం అభివృద్ధికి నిదర్శనంమని కాకినాడ సిటీ శాసనసభ్యులు…

JATLA GOVINDU1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం* *ప్రజల వద్దకే పెన్షన్లు.. సమస్యల పరిష్కారానికి* *‘మినీ ప్రభుత్వం మీ వద్దకే’* *అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు* : *ఎమ్మెల్యే కొండబాబు*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్): పేదలు,బడుగు బలహీన వర్గాల సంక్షేమం ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ సిటీ…

JATLA GOVINDU3 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం* : *ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కర్రి…

JATLA GOVINDU2 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వల్‌కు ఘన వీడ్కోలు*

అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): చింతూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న శుభం నొక్వల్‌కు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో…

JATLA GOVINDU1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*రావులపాలెం పంచాయతీకి స్వచ్చాంద్రా అవార్డు* *రాష్ట్రంలో 12 పంచాయతీలు ఎంపిక* *రేపు అందజేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

డాక్టర్ బి.అర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,రావులపాలెం,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): పారిశుధ్య నిర్వహణలో అగ్రగామిగా ఉన్న కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామపంచాయతీకి స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంద్ర అవార్డు…

JATLA GOVINDU1 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం:*

*అన్నయ్యపేట పాఠశాలలో మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ* *విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేసిన మంత్రి సుభాష్* *విద్యార్థులతో ముచ్చటించి, సౌకర్యాలపై…

JATLA GOVINDU2 నిమి పఠనం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ధ్యేయం:* *- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(పున్నమి న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించాలని ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని…

JATLA GOVINDU2 నిమి పఠనం