గుండాల కోనలో శోభాయమానంగా కార్తీక తొలి సోమవారం వేడుకలు ఘనంగా – శివలింగాలకు విశేష అభిషేకాలు, భక్తులతో కిటకిటలాడిన శ్రీ కర్కటేశ్వర స్వామి దేవాలయం
పవిత్ర కార్తీక మాసం ఆరంభమైన తొలి సోమవారం సందర్భంగా, రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం పెద్దూరు గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో…