శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న కేసిర్ కుమార్తె కల్వకుంట్ల కవిత
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను ఆదివారం దర్శించుకున్నారు.ముందుగా శ్రీకాళహస్తి…