ఆహారాన్ని వృధాచేయకండి .. – లయన్ డా. పైడి. సింధూర – రిక్షా కార్ముకులకు, దినసరి కూలీలకు అన్నప్రసాద వితరణ (శ్రీకాకుళం టౌన్ – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)
ఆహారాన్ని వృధాచేయకండని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర అన్నారు. ప్రపంచ ఆహారాన్ని దినోత్సవం సందర్భంగా స్థానిక సూర్యమహాల్ దగ్గరలో…