పాలజ్ శ్రీ గణేష్ ఆలయంలో పూజలందుకున్న వస్తువుల వేలం కర్ర గణపతి చెంత 12 రోజుల పాటు పూజలు.. తేదీ :24న వేలం
కుబీర్: కుబీర్ మండలం సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పాలజ్ గణేష్ ఆలయంలో** గణేష్ ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న…