జిల్లాలుప్రకాశం కండువా మార్చిన శిద్దా By Sarvepalli Koteswara Rao - June 10, 2020 0 144 FacebookTwitterPinterestWhatsApp దర్శి, జూన్ 10, 2020 (పున్నమి విలేఖరి): గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రి గా కొనసాగిన శిద్దా రాఘవరావు మరియు ఆయన తనయుడు శిద్దా సుధీర్ కుమార్ బుధవారం తెదేపాను వీడి జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 0 0