Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం స్పెషల్ క్యాలెండర్ ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి - ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వారిచే భక్తుల సమాచారం కోసం ముద్రించిన 2020 స్పెషల్ క్యాలెండర్ ను నెల్లూరు ఆనం నివాసంలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ…

రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వారిచే భక్తుల సమాచారం కోసం ముద్రించిన 2020 స్పెషల్ క్యాలెండర్ ను నెల్లూరు ఆనం నివాసంలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి జే వెంకటసుబ్బయ్య మరియు దేవస్థానం అర్చకులు పలువురు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *