Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

షరతులతో అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి తెలుగు దిన పత్రిక ✍ లాక్ డౌన్ 4.0 మార్గధర్మకాలను కేంద్ర విడుదల చేసింది.
  • హాట్ స్పాట్ లలో లాక్ డౌన్ కఠనంగా అమలు చేయనుంది.
  • రాష్టాల పరస్పర అంగీకారంతో ప్రజారవాణాకు అనుమతి ఇచ్చింది.

పున్నమి తెలుగు దిన పత్రిక ✍

లాక్ డౌన్ 4.0 మార్గధర్మకాలను కేంద్ర విడుదల చేసింది. హాట్ స్పాట్ లలో లాక్ డౌన్ కఠనంగా అమలు చేయనుంది. రాష్టాల పరస్పర అంగీకారంతో ప్రజారవాణాకు అనుమతి ఇచ్చింది. అలాగే అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు జారీచేసింది. మే 31 వరకు కాలేజీలు,స్కూళ్లు ,మెట్రో,విమాన సర్వీసులు బంద్ చేసింది. హాల్స్ మాల్స్ హోటళ్లకు కూడా అనుమతి నిరాకరించింది. ఇప్పటిలాగే ఉ 7-రా. 7వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *