Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వల్లేమల్లయ్య దశదినకర్మ హాజరైనకాంగ్రెస్ నాయకులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వల్లేమల్లయ్య దశదినకర్మ హాజరైనకాంగ్రెస్ నాయకులు.

నర్సంపేట నియోజకవర్గం, ఖానాపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో ఇటీవల స్వర్గస్తులైన కీర్తిశేషులు:-వల్లే మల్లయ్య గారి దశదినకర్మ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్టి కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్,* *ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు ఖానాపురం PACS చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్హాజరై, వల్లే మల్లయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, PACS డైరెక్టర్లు, వార్డు సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కీర్తిశేషులు:- వల్లే మల్లయ్య గారికి ఘనంగా నివాళులర్పించారు.

వల్లేమల్లయ్య దశదినకర్మ హాజరైనకాంగ్రెస్ నాయకులు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *