హృదయపూర్వక ధన్యవాదాలు!
భారతీయ జనతా పార్టీ (BJP) మైలవరం మండలం, చంద్రగూడెం గ్రామం 1వ వార్డు ఎన్నికల్లో మన BJP అభ్యర్థి 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క NDA కూటమి కార్యకర్తకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా చంద్రగూడెం గ్రామం 1వ వార్డు ప్రజలు మనపై నమ్మకంతో ఆదరించి, ఆశీర్వదించి ఈ విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, 1వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము.
మీ ప్రేమ, అభిమానం, ఆదరణకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న

