Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల విధులకు 24 ఆర్టీసీ బస్సుల కేటాయింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల విధులకు 24 ఆర్టీసీ బస్సుల కేటాయింపు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: ఈ నెల 29న నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల కోసం ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ ఈ.
  • రమేష్ కుమార్ వెల్లడించారు.ఎన్నికల అవసరాల కోసం బస్సులను వినియోగించనున్నందున ఈ నెల 28, 29 తేదీల్లో పలు మార్గాల్లో సాధారణ బస్సు సర్వీసులకు అంతరాయం కలగనుంది.
  • ముఖ్యంగా ఉదయగిరి నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, కావలి, బద్వేలు, పామూరు, సీతారామపురం తదితర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు.ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.

ఉదయగిరి: ఈ నెల 29న నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల కోసం ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి 24 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ ఈ. రమేష్ కుమార్ వెల్లడించారు.ఎన్నికల అవసరాల కోసం బస్సులను వినియోగించనున్నందున ఈ నెల 28, 29 తేదీల్లో పలు మార్గాల్లో సాధారణ బస్సు సర్వీసులకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా ఉదయగిరి నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, కావలి, బద్వేలు, పామూరు, సీతారామపురం తదితర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు.ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *