పామూరు, నవంబర్ 28@2:54 am (పున్నమి తెలుగు దినపత్రిక ) నవంబర్ 26 వ తేది జరిగిన పామూరు మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో, టీడీపీ పార్టీ బలపరిచి, మాజీ ఉపసర్పంచ్ యాదాల సాయి కిరణ్ ఆశీస్సులతో 13 వ వార్డు మెంబర్ గా పోరుయుద్ధంలో గెలిచిన మా ఫత్తు మస్తాన్ కు హృదయపూర్వక అభినందనలు.. ఈ విజయానందం 13 వ వార్డు ఓటరు మహాసేయులతో పంచుకుంటూ,, పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికలు ఒక మహాభరత యుద్ధం లాంటిదని, ఆ యుద్ధంలో గెలవడంకోసం దాదాపు నెలన్నర రోజులు నిద్రలేని రాత్రులు గడిపి,మేజర్ పంచాయతీ యుద్దరంగంలో గెలిచానని మీడియా మిత్రులతో అన్నారు..
