Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ వసంత హేమావతి నివాళులర్పించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిగామ వసంత హేమావతి నివాళులర్పించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

వసంత హైమావతి గారి పార్థివదేహానికి నివాళులర్పించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని)గారు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ,

మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారి సతీమణి, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి మాతృమూర్తి వసంత హైమావతి గారు గురువారం ఐతవరం లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు.
వసంత హైమావతి గారి మృతదేహాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని)గారు శుక్రవారం నాడు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నందిగామ వసంత హేమావతి నివాళులర్పించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

నందిగామ వసంత హేమావతి నివాళులర్పించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *