Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ వసంత హేమావతి దేహానికి నివాళులర్పించిన మొండితోక అరుణ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందిగామ వసంత హేమావతి దేహానికి నివాళులర్పించిన మొండితోక అరుణ్ కుమార్

*వసంత హైమావతి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

*ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిని పరామర్శించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*

NTR జిల్లా / నందిగామ టౌన్

నందిగామ మండలంలోని ఐతవరం గ్రామంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారి మాతృమూర్తి వసంత హైమావతి గారు మృతి చెందడంతో ఆమె పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …

అనంతరం మాజీ హోంశాఖ మాత్యులు శ్రీ వసంత నాగేశ్వరరావు గారిని, వసంత కృష్ణ ప్రసాద్ గారిని పరామర్శించారు …

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు …

నందిగామ వసంత హేమావతి దేహానికి నివాళులర్పించిన మొండితోక అరుణ్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *