వార్త ముఖ్యాంశాలు
- సీతారామపురంలో ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటరాజేశ్ తెలిపారు.
- రిటర్నింగ్ అధికారి గుర్రం శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసినేనిపల్లికి చెందిన ముడమాల రమేష్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
- ఈ ఘటనకు సంబంధించి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేయాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు.
సీతారామపురంలో ఎన్నికల అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటరాజేశ్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి గుర్రం శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బసినేనిపల్లికి చెందిన ముడమాల రమేష్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరిపై కూడా కేసులు నమోదు చేయాల్సి ఉందని ఎస్ఐ పేర్కొన్నారు.