Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్రేకింగ్ న్యూస్: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం.. ఇంట్లో చెలరేగిన మంటలు,, వీడియో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బ్రేకింగ్ న్యూస్: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం.. ఇంట్లో చెలరేగిన మంటలు,, వీడియో

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు నగరంలోని పత్తేఖాన్ పేట రైతుబజార్ వెనుక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ నివాస గృహంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంట్లోని ఏసీ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతంలో పొగ వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి అసలు కారణం, జరిగిన ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. తాజా వివరాలు తెలియాల్సి ఉంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *