Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ఎన్డీయేతో అకాళీదళ్‌ మళ్లీ దోస్తీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్డీయేతో అకాళీదళ్‌ మళ్లీ దోస్తీ

వార్త ముఖ్యాంశాలు

  • పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారాయి.
  • బీజేపీతో శిరోమణి అకాళీదళ్ మరోసారి పొత్తు పెట్టుకుంది.
  • రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అమిత్ షా, నితిన్ నబీన్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంయుక్తంగా ప్రకటించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీతో శిరోమణి అకాళీదళ్ మరోసారి పొత్తు పెట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు అమిత్ షా, నితిన్ నబీన్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంయుక్తంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై విభేదాలతో 2020లో ఎన్డీయే నుంచి అకాళీదళ్ వైదొలిగింది. ఆరేళ్ల విరామం అనంతరం ఇరు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు ఈ కూటమి సిద్ధమవుతోంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *